జాతీయ వార్తలు

బీమాను ప్రోత్సహించేందుకే ఈపిఎఫ్‌పై పన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఉద్యోగుల ప్రావిండెంట్ ఫండ్ విత్‌డ్రా చేసుకున్నప్పుడు ఆ మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాలన్న నిర్ణయం దేశంలో బీమారంగాన్ని ప్రోత్సహించేందుకేనని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లి స్పష్టం చేశారు. న్యూదిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగి తన ఈపిఎఫ్ మొత్తాన్ని వసూలు చేసుకున్నప్పుడు 60శాతం నిధులపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తామని, ఆ మొత్తాన్ని బీమా పథకాల్లో పెట్టుబడి పెడితే పన్ను ఉండదని ఆయన వివరించారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే.