జాతీయ వార్తలు

ఈపిఎఫ్‌పై పన్ను ప్రతిపాదన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఈపిఎఫ్ విత్‌డ్రా చేసుకున్నప్పుడు అందులో కొంత మొత్తంపై పన్ను విధించాలన్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లి ఈ ప్రతిపాదనను వివరించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలనుంచి, అటు విపక్షాలనుంచి పెద్దఎత్తున విరసన వ్యక్తం అయింది. ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలన్న విషయంపై ప్రధానమంత్రి కార్యాలయంకూడా అరుణ్‌జైట్లీకి కొన్ని సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ మంగళవారం ప్రకటించారు.