తెలంగాణ

వీణవంక ఎస్‌ఐని సస్పెండ్ చేయాలి: ఈటల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: వీణవంక గ్రామంలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐని వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఆయన ఆదివారం బాధితురాలితో స్వయంగా మాట్లాడి, గ్రామస్థులను శాంతింపజేశారు. తనను అడ్డుకున్న మహిళలను ఆయన సముదాయించారు. గ్యాంగ్‌రేప్ కేసులో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టప్రకారం దోషులకు శిక్షలు పడతాయని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.