అంతర్జాతీయం

మాజీ మిస్‌ వరల్డ్‌ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నికరగువా: బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న మాజీ మిస్‌ వరల్డ్‌ యుమారా లోపేజ్‌(22) నికరాగువా రాజధాని మనాగువాలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014లో లండన్‌లో జరిగిన మిస్‌ వరల్డ్‌ పోటీల్లో యుమారా విజేతగా నిలిచారు. ఆ తర్వాత ఆమెకు బ్రెయిన్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తెలిసింది. మృత్యువుతో పోరాడుతూ యుమారా కన్నుమూశారు.