జాతీయ వార్తలు

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదిలోనే బ్రేకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నుంచి వారణాసి వరకు దేశంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే రైలుగా పేరు నమోదు చేసుకున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మధ్యలోనే బ్రేకులు పడ్డాయి. ఇంజన్ రహిత రైలు అయిన ఈ ఎక్స్‌ప్రెస్‌ను నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది వారణాని వెళ్లి తిరిగి వస్తుండగా శనివారంనాడు ఢిల్లీకి 200 కి.మీ దూరంలో పశువులు అడ్డంగా రావటంతో రైలును ఆపాల్సి వచ్చిందని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు ఆగిపోవటంతో ప్రయాణీకులను ఇతరత్రా గమ్యస్థానాలకు చేర్చాల్సి వచ్చిందని అన్నారు. గంటకు 180 కి.మీ వేగంతో నడిచే ఈ ట్రెయిన్ నిన్న 130 కి.మీ వేగాన్ని అందుకుంది.