తెలంగాణ

‘సరోజిని’లో వికటించిన నేత్ర చికిత్సలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో మరోసారి వైద్యం వికటించింది. ఈ ఆస్పత్రిలో గతనెల 30న 22 మందికి నేత్ర చికిత్సలు నిర్వహించగా వారిలో 13 మందికి ఇన్‌ఫెక్షన్ సోకింది. వీరికి దృష్టి వచ్చే విషయమై అనుమానాలు తలెత్తుతున్నాయి. వారికి మళ్లీ వైద్యసేవలు అందించగా ఆరుగురికి పరిస్థితి కాస్త మెరుగైందని, ఏడుగురికి మాత్రం చూపు వచ్చే విషయం ప్రశ్నార్థకమేనని సమాచారం.