తెలంగాణ

నకిలీ నోట్లు తయారుచేస్తున్న ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శంషాబాద్ మండలం తొండుపల్లిలో నకిలీ నోట్లను తయారుచేస్తున్న బీహార్‌కు చెందిన కమాలుద్దీన్, స్థానిక యువకుడు మహేష్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 90 వేల రూపాయల విలువైన నకిలీ నోట్లను, లాప్‌టాప్, కలర్ ప్రింటర్, 50 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.