ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, ఇలియానా నటించిన సినిమా?
3. హీరో గోపీచంద్ ‘రణం’ చిత్రానికి దర్శకుడు?
4. కల్యాణ్‌రామ్ ‘అతనొక్కడే’ చిత్రం హీరోయిన్?
5. జూనియర్ ఎన్టీఆర్ ‘సాంబ’ చిత్రానికి నిర్మాత?
6. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా/ కరుణించే ప్రతి దేవత అమ్మే కదా’ పాట ఎందులోది?
7. ‘రాముడేమన్నాడోయి/ సీతా రాముడేమన్నాడోయి...’ అందాలరాముడు చిత్రంలో ఈ పాట పాడిన గాయకుడు?
8. ‘ఖుషీఘుషీగా నవ్వుతూ/ చలాకి మాటలు రువ్వుతూ’ ఇద్దరు మిత్రులు చిత్రానికి పాట రాసినది ఎవరు?
9. కె బాలచందర్ ‘మరోచరిత్ర’ సినిమాను ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 92

1. ఎవడు 2. గంగోత్రి
3. కె విశ్వనాథ్ 4. అమృతారావు
5. దేవిశ్రీప్రసాద్
6. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
7. ఆరుద్ర 8. పూల రంగడు
9. రామన్న 10. నికిషాపటేల్

సరైన సమాధానాలు రాసిన వారు

జివి పాండు, పెద్దాపురం
కె లలిత, వరంగల్
ఆర్వీ సుధ, సికింద్రాబాద్
బి పల్లవి, విజయనగరం
కెబి సరితారావు, తుని
ఎస్ మోహన్, అల్లవరం
కె చంద్రమోహన్, నరసాపురం
గొల్ల మురళీధర్, చిట్యాల
జివిఎస్ మూర్తి, పెనుగొండ
ఎన్ నరేష్‌బాబు, యమ్మిగనూరు
లతీఫుద్దీన్, సుల్తానాబాద్
టి రఘురామ్, నరసరావుపేట
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పి ముత్యాలరావు, రాజమండ్రి
జె కృష్ణ, రాజాపురం
ఎస్ శ్రీనివాసరావు, యమ్మిగనూరు
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఎ సంజీవశర్మ, అనంతపురం
జి జయచంద్రగుప్త, కర్నూలు
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
బి హేమ్‌చంద్, చీరాల
వి రాఘవరావు, చిన్నగంజాం
ఎమ్ సత్యనారాయణ, విజయనగరం
ఎం పద్మావతిదేవి, జమ్ములపాలెం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి