ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 102

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

**
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

**
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. ఉషాకిరణ్ మూవీస్ తనీష్, మాధవీలతను పరిచయం చేస్తూ నిర్మించిన సినిమా ఏది?
3. జూనియర్ ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాకు దర్శకుడు?
4. సిద్ధార్థ ‘బావ’ చిత్రంలో హీరోయిన్?
5. సాయిధరమ్‌తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాకు నిర్మాత?
7. ‘నినే్నపెళ్ళాడుతా’ చిత్రంలో నటి టబూకు డబ్బింగ్ చెప్పిన గాయని?
8. ‘వెనె్నల్లో గోదారి అందం/ నది కన్నుల్లో కన్నీటి దీపం’ సితార సినిమాలోని ఈ పాట పాడిన గాయని?
9. నాగార్జున, కార్తీల ‘ఊపిరి’ తమిళ వెర్షన్ ఏ పేరుతో విడుదలైంది?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?
**
సమాధానాలు- 100

1. బ్రూస్లీ 2. అతనొక్కడే
3. గోపీచంద్ మలినేని 4. మణిశర్మ
5. నిషా అగర్వాల్ 6. త్రివిక్రమ్ శ్రీనివాస్ 7. ఎస్‌వి రంగారావు
8. ఆచార్య ఆత్రేయ
9. రంగుల రాట్నం 10. రీతూ వర్మ
**
సరైన సమాధానాలు రాసిన వారు

పివి రాఘవ, నెల్లూరు
దివి కమల, రాజాం
పి హనుమంతు, తుని
కెవి రత్నం, జిగిత్యాల
ఎన్‌కెఎస్ మణి, పెనుకొండ
సిజి ఆనంద్, కల్వకుర్తి
పి ప్రమీల, రాజమండ్రి
డి. కరుణ, రాజానగరం
ఎల్‌జి పోతుల, ఖమ్మం
ఎల్ కామేష్, సామర్లకోట
బి జ్యోతిరాణి, రేణిగుంట
జయచంద్రగుప్త, కర్నూలు
విఎన్ శ్రీనివాస్, గెద్దనాపల్లి
ఎన్ శివస్వామి, బొబ్బిలి
సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కైపు ఆదిశేషారెడ్డి