ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-121

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. దర్శకుడు జయేంద్ర పంచపకేసన్-కల్యాణ్‌రామ్.. సినిమా?
2. నువ్వొస్తానంటే నేనొద్దంటానా? సినిమాకు కథారచయిత?
3. లేని రాజావారి చేపల చెరువును చూపించిన మెంటల్ కృష్ణ?
4. సంపూర్ణ ప్రేమాయణంలో ఐటెమ్ సాంగ్ చేసిన నర్తకి?
5. తాయారమ్మ/ చిలకమ్మ -నటి?
6. లలతారాణి రవణం -రాజమండ్రిలో పుట్టిన సినిమా నటి తల్లి. ఎవరామె?
7. సత్తిని ముందుపెట్టుకున్న దివంగత వీరభద్రరావు ఇంటి పేరు?
8. అభినేత్రి అనిపించుకున్న అద్భుత నృత్యకారణి మంగభామ స్క్రీన్ నేమ్?
9. కనె్నపిట్టరో కన్నుగొట్టరో -పాటలో రంభ, ఆమనితో నర్తించిన అందగత్తె?
10. ఈ బ్యూటీని గుర్తుపట్టండి?
*
సమాధానాలు- 119
*
1. అజ్ఞాతవాసి 2. మోహన్‌బాబు
3. తెలుగువీర లేవరా 4. మంజుల
5. నాగేష్ 6. కన్యాశుల్కం
7. నికిషాపటేల్ 8. బెల్లంకొండ శ్రీను
9. శ్రీకాంత్ 10. అనురాధ మెహతా
*
సరైన సమాధానాలు రాసిన వారు
ఎం విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
టి. రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఎస్‌ఆర్ శ్రీవాత్సవ, బెంగళూరు
బిఎస్ రాజు, కర్నూలు
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
కాసుల సమీర్, కర్నూలు
వి మల్లేశ్వర రావు, సామర్లకోట
ప్రతాపరాజు బి, సోంపేట
అల్లు గంగాధర్, కడప
కె రామచంద్రం, నల్లగొండ
ఎన్‌కెజి రంగరాజు, సికింద్రాబాద్
పి ఆనందవర్ధన్, ముదినేపల్లి
ఆర్ నాగేశ్వర రావు, శ్రీకాకుళం
కె రంగనాధాచార్యులు, పెడన
సుబ్రహ్మణ్యం డి, కనిగిరి
ఇ మోక్షజ్ఞ, ద్రాక్షారామం
ద్వార సారథి కుమార్, పాలకొల్లు