ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-126

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) అల్లరి అల్లుడు/ హలో అల్లుడు- గుర్తుకొచ్చే అభినేత్రి ఎవరు?
3) బస్తీబుల్‌బుల్/ ఒకనారి వంద తుపాకులు- నాయిక?
4) జననీ జన్మభూమి/ వేములవాడ భీమకవి- కథానాయకుడెవరు?
5) భగీరథ/ ఒకరికి ఒకరు- ఈ కెమెరామెన్ దర్శకుడు?
6) రామబాణం/ బంగారుతల్లి- జమున, శోభన్‌బాబు, కృష్ణంరాజుల వరుస?
7) మామా మామా.... పట్టుకుంటే/ పాపాయి నవ్వాలి పండగే రావాలి- పాటల సంగీత దర్శకుడు?
8) అలెగ్జాండర్‌గా శివాజీ/ చంద్రగుప్తునిగా ఎన్టీఆర్- చాణక్యుడిగా కనిపించిన దసరాబుల్లోడు?
9) గౌరి/ బోణి- చిత్రాల్లో హీరో?
10) పక్కచిత్రంలో హీరోయన్ ఎవరు?
*
సమాధానాలు- 124
*
1. ఎఫ్-2
2. భలే భలే మగాడివోయ్
3. బిఎన్ రెడ్డి
4. బందిపోటు
5. ఎవి సుబ్బారావు
6. బంగారు గాజులు
7. పి సుశీల
8. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
9. జ్యోతిబనే జ్వాలా
10. కామ్న జెఠ్మలానీ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎల్ సుబ్రహ్మణ్యం, కాకినాడ
పిఎస్ ప్రవల్లిక, సికింద్రాబాద్
ఆర్‌పిఎన్ శ్రీనాథ్, గుడివాడ
ఎస్ భాస్కర్, సోమవరప్పాడు
కె రంజిత, శ్రీకాకుళం
జిహెచ్‌కె ప్రభాకర్, సామర్లకోట
జెవి ప్రసాద్, సామర్లకోట
ఆర్ సోమసుందరం, అనంతపురం
ఎం వరప్రసాద్, సికింద్రాబాద్
కెవిఎల్ రాజేశ్వరి, బిక్కవోలు
ఎం పద్మ, రాజమండ్రి
ఎంకె హుస్సేన్, హైదరాబాద్
సి కళావర్మ, కర్నూలు
పి శారద, భీమునిపట్నం
ఎం భాస్కర రాజు, భీమవరం
ఎల్‌వికెఎన్ పంతులు, దుండిగల్
బిజెఎస్ శ్రీనివాస్, సికింద్రాబాద్

నిర్వహణ: రాణీప్రసాద్