ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-139

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. షర్మిలా మాండ్రేను కెవ్వు కేక పెట్టించిన హీరో?
3. శోభన్‌బాబుతో ‘చక్రవాకం’ను తెరకెక్కించిన దర్శకుడు?
4. చిరంజీవి కొండవీటి దొంగ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎవరు?
5. దర్శకుడు కోడి రామకృష్ణ 1979లో అసోసియేట్‌గా పని చేసిన సినిమా?
6. జయసింహ చిత్రంలో అంజలీదేవితోపాటు నటించిన బాలీవుడ్ నటి?
7. ‘ఘనా ఘనసుందరా కరుణా రసమందిరా’ భక్తతుకారాం సినిమాలోని ఈ పాట రాసినది?
8. జానపద చిత్రాల హీరో కాంతారావు ఇంటిపేరు?
9. తెలుగు బొమ్మరిల్లును తమిళంలో ఏ పేరుతో రీమేక్‌చేశారు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 137

1. ఇద్దరమ్మాయలతో
2. కె దశరథ్
3. నందమూరి కల్యాణ్‌రామ్
4. ఏఆర్ రెహ్మాన్
5. మన్నారాచోప్రా
6. శుభలేఖ
7. నాయుడమ్మ
8. వేటూరి సుందరరామ్మూర్తి
9. ఘంటసాల 1
0. కళ్యాణి

సరైన సమాధానాలు రాసిన వారు

పీఎంపీ నాగేశ్వర్, గుజరాతీపేట
కె మురళీకృష్ణ, చీరాల
బి చెంచురామయ్య, హైదరాబాద్
ఎపివి జగదీశ్, హైదరాబాద్
పి రామకృష్ణ, హైదరాబాద్
ఈవై రాజేశ్వరి, మామిడికుదురు
డి కరుణాకర్, నంద్యాల
హెచ్‌వి సునీత, ఐ పోలవరం
కె గంగాభవానీ, వరంగల్
సి జయసుధ, రాజమండ్రి
బొమ్మిడి రఘునాథ్, సామర్లకోట
ఐ సుబ్రహ్మణ్యం, అనంతపురం
ఎల్‌వి పార్థు, సికింద్రాబాద్
ఎన్ వెంకటేశ్వర రావు, బందరు
బల్లె నాగరాజుగౌడ్, కొత్తపేట
ఆర్ శారద, కొమరగిరిపట్నం
జె భవానీ, పాలకొల్లు

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్