ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో ధనరాజ్, దీక్షాపంత్ నటించిన చిత్రం ఏది?
3. అల్లుఅర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకు దర్శకుడు ఎవరు?
4. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
5. ఎవియం వారి ‘లేత మనసులు’ చిత్రంలో హీరోయిన్?
6. వరుణ్‌తేజ్ ‘లోఫర్’ సినిమాకు నిర్మాత?
7. ‘సూర్యుడే సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయెనా’ ఈ పాట ఏ సినిమాలోది?
8. ‘రాధే గోవిందా ప్రేమ కుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా..’ ఇంద్ర చిత్రానికి ఈ పాట రాసినది ఎవరు?
9. ‘ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు’ శ్రీరామదాసు సినిమాలోని ఈ పాట పాడిన గాయని?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి