ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) అల్లరి అల్లుడు/ హలో అల్లుడు- క్యారెక్టర్ నటి ఎవరు?
3) బస్తీబుల్‌బుల్/ ఒకనారి వంద తుపాకులు- నాయిక?
4) జననీ జన్మభూమి/ వేములవాడ భీమకవి- హీరో?
5) భగీరథ/ ఒకరికి ఒకరు- ఈ కెమెరామెన్ దర్శకుడు?
6) రామబాణం/ బంగారుతల్లి- జమున, శోభన్‌బాబు, కృష్ణంరాజుల వరుస?
7) మామా మామా.... పట్టుకుంటే/ పాపాయి నవ్వాలి పండగే రావాలి- పాటల సంగీత దర్శకుడు?
8) అలెగ్జాండర్‌గా శివాజీ/ చంద్రగుప్తునిగా ఎన్టీఆర్- చాణక్యునిగా ఎవరు?
9) గౌరి/ బోణి- చిత్రాల్లో హీరో?
10) ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది?

**
సమాధానాలు- 12

1) బాడీగార్డ్ 2) ప్రేమఖైది
3) రేలంగి సూర్యకాంతం 4) టిక్ టిక్ టిక్ 5) ఆశాభోంస్లే 6) సుందరాంగ
7) చిత్రలేఖనం 8) భానుమతి
9) నాపక్కన చోటున్నది ఒక్కరికే!
10) చెంచులక్ష్మి

**
సరైన సమాధానాలు రాసిన వారు

ఎంజిబి రంగా, తుని
అరకు శ్రీనివాస్, నల్గొండ
కెవిఎన్ సతీష్, విజయవాడ
జిఆర్ ప్రసాద్, ఎమ్మిగనూరు
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
పి లక్ష్మీసురేఖ, చెన్నై
కె.శ్యామలాకృష్ణ, చీరాల
పి.వి.ఎస్.ప్రసాదరావు, అద్దంకి
వి.గరుత్మంతుడు, పేర్నమిట్ట
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జి.జయచంద్రగుప్త, కర్నూలు
ఎన్.శివస్వామి, బొబ్బిలి
బి.సునీతా ప్రకాష్, బెంగళూరు
**

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు