ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-144

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ ఏ చిత్రానిది?
2. చిరంజీవి ‘మొండిఘటం’ చిత్రానికి దర్శకుడు?
3. ‘ముఖ్యమంత్రి’ చిత్రంలో హీరో కృష్ణకు జోడీ?
4. సరైనోడు సినిమాలో విలన్ ఆది పినిశెట్టి పాత్ర పేరు?
5. ‘మరోచరిత్ర’లోని ‘పదహారేళ్ళకూ నీలో నాలో..’ అనే గీత రచయిత?
6. జానకిరాముడు చిత్రంలో ‘నా గొంతు శ్రుతిలోన...’ పాటకు బాణీ కట్టిందెవరు?
7. అక్కినేని నటించిన అక్కా చెల్లెలు చిత్రం దర్శకుడి ఇంటిపేరు?
8. దర్శక నటి విజయనిర్మల ఇంటిపేరు. ఓ వూరిపేరుకు దగ్గరగా..?
9. ‘డాక్టర్ చక్రవర్తి’లో మాధవి పాత్ర పోషించినదెవరు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?
*
సమాధానాలు- 142
*
1. జేమ్స్‌బాండ్
2. అంజలి
3. గోపీచంద్ మలినేని
4. మణిశర్మ
5. విశాఖ సింగ్
6. కె విజయభాస్కర్
7. ఎస్‌వి రంగారావు
8. పి సుశీల
9. రంగుల రాట్నం
10. హేమ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
పేరాల హరీశ్, సత్తెనపల్లి
జి మోహన్, డి గన్నవరం
ఎ నరసింహారెడ్డి, సూర్యపేట
కెడి సంజీవశర్మ, అనంతపురం
హెచ్‌ఎన్ రావు, ఐ పోలవరం
ఎంవి రెడ్డి, హైదరాబాద్
టి రఘురామ్, చెన్నై
ఎస్‌కె నాగరాజు, అద్దంకి
పి లలిత, దుగిరాజపట్నం
వి రామ్మోహన్, పెనుకొండ
ఎం కనకదుర్గ, రాజమండ్రి
డి కృష్ణ, పిఠాపురం
ఎన్ శివ, సికింద్రాబాద్
పి రామకృష్ణ, విజయవాడ
కెవిఎస్‌ఎన్ మూర్తి, చీరాల
బి శ్రీనివాసరావు, రావులపాలెం
రావు కిరణ్, ఒంగోలు
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్