ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-148

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2. విజయ్ దేవరకొండ తమ్ముడు.. దొరసాని హీరో?
3. వాడుపోతే వీడు, వీడుపోతే నేను.నేనుపోతే నా అమ్మ మొగుడంటూ.. అన్న ప్రభాస్ పవర్‌ఫుల్
డైలాగ్ ఏ సినిమాలోది?
4. వెలుగు నీడలు చిత్రంలో మంచి సుగుణాలు కలిగిన సావిత్రి పాత్ర పేరు?
5. విజయావారి మాయాబజార్ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసింది ఎవరు?
6. వరుమాయన్ నిరం సిరప్పు అన్న తమిళ చిత్రం తెలుగులో ఏ పేరుతో వచ్చింది?
7. మణిరత్నం అంజలి చిత్రానికి నిర్మాత ఎవరు?
8. 1972లో వచ్చిన బాలభారతం చిత్రంలో భీష్మ పాత్రధారి ఎవరు?
9. సెనే్సషన్ సృష్టించిన ఫిదా చిత్రంలో హీరోయిన్ పాత్ర పేరు?
10. పక్క చిత్రంలోని నటి ఎవరు?

సమాధానాలు- 146

1. నేలటికెట్
2. గాలివానలో
3. అమైరా దస్తూర్
4. జి అశోక్
5. ఒసే రాములమ్మ
6. సినారె
7. మేఘసందేశం
8. గాయత్రి
9.జూ. ఎన్టీఆర్
10. మాళవిక శర్మ

సరైన సమాధానాలు రాసిన వారు

బి చెంచురామయ్య, హైదరాబాద్
లతీఫొద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
ఆర్వీఎస్ రాజు, కర్నూలు
జీఎస్ ప్రసాద్, రాజమండ్రి
కేవీ మోహన్, నంద్యాల
బిఆర్ సురేంద్ర, ఆత్రేయపురం
దాస్ జగన్, అనంతపురం
మడి గంగాభవాని, బొబ్బిలి
ఎల్ కాశీనాథ్, దొడ్డిపట్ల
బి కమల, సికింద్రాబాద్
బి సురేంద్ర, పాలకొల్లు
పాయం లత, సామర్లకోట
కెసి చక్రవర్తి, విశాఖపట్నం
పాల మురళి, ఎస్ కోట
హర్షవర్థన్ డి, ఐ పోలవరం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్