ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-151

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. పక్కనున్న స్టిల్ ఏ చిత్రానిది?
2. భరత్ అను నేను చిత్రంలో కైరా అద్వానీ పాత్ర పేరు?
3. శ్రీమణి రాసిన పెద్ద పెద్ద కళ్లతోటి పాట ఏ చిత్రంలోనిది?
4. భాగమతి చిత్రంలో విలన్ పాత్ర పోషించిన కేరళ నటుడు?
5. జైసింహా చిత్రంలో నందమూరి బాలకృష్ణకు జోడీ ఎవరు?
6. కడుపుబ్బ నవ్వించే కమెడియన్ కనె్నగంటి ఎవరు?
7. రవితేజ టచ్ చేసి చూడు చిత్రానికి దర్శకుడు ఎవరు?
8. శర్వానంద్ సరసన ముంబై బ్యూటీ సీరత్ కఫూర్. ఏం సినిమా?
9. మనసుకు నచ్చింది చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?

సమాధానాలు- 149

1. అర్జున్ జంధ్యాల
2. సినారె
3. కృష్ణవంశీ
4. భువనచంద్ర
5. గోపాలరావు
6. ప్రియమణి
7. ప్రభాస్
8. కల్యాణి మాలిక్
9. మాళవిక
10. అనుపమా పరమేశ్వరన్

సరైన సమాధానాలు రాసిన వారు

సిహెచ్ ఆరబి, కరీంనగర్
జీవీఎం రాజు, కండ్రిగ
ఎల్ రమ్య, సికింద్రాబాద్
టిఎం రాజ్యం, ఎల్‌బి నగర్
జివి నరసింహ, కర్నూలు
ఆర్‌బి సుంకర, కుత్బుల్లాపూర్
వరదాచార్యులు, డి గన్నవరం
సి వెంకటేశ్వర రావు, నల్గొండ
బీవీ హర్ష, దెందులూరు
ఎస్‌ఎస్‌వి లలిత, రామచంద్రపురం
పల్లె సుధాకర్, విశాఖపట్నం
డిఎల్ భ్రమరాంబ, చీమకుర్తి
జె ఇంద్ర, శ్రీకాకుళం
సోమయాజి, సికింద్రాబాద్
అడ్డాల మల్లిక, తణుకు
బీరన సుధాకర్, రాజమండ్రి
మంతెన సుబ్రహ్మణ్యం, భీమవరం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్