ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-152

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఏ స్టిల్ చూసి రాజ్‌తరుణ్ సినిమా చెప్పండి?
2. నా.. నువ్వేలో నందమూరి కల్యాణరామ్ పాత్ర పేరు.. వర్షానికి దగ్గరా?
3. సుధీర్‌బాబు సమ్మోహనం చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
4. నాగార్జున డ్యూయల్ రోల్ హలోబ్రదర్‌కు సంగీతాన్నిచ్చిన డ్యూయల్ డైరెక్టర్లు?
5. తేజ్.. ఐ లవ్ యు చిత్రానికి దర్శకుడు?
6. చిరు అల్లుడు కల్యాణదేవ్ తొలి సినిమా?
7. ఇల్లరికం చిత్రానికి అద్భుతమైన సంభాషణలు అందించిన గీత రచయత?
8. జయప్రద సిరిసిరిమువ్వ సినిమా టైటిల్.. ఓ పాటలో రిపీటెడ్‌గా వినిపిస్తుంది? రెండు చిత్రాలకు ఒకే దర్శకుడు. సినిమా పేరు?
9. సంగీత దర్శకుడు టి. చలపతి రావులోని టి అంటే...?
10. నేనో రకం అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టిన ఈ క్యూట్ హీరోయన్ ఎవరు?

సమాధానాలు- 150

1. చి.ల.సౌ
2. వేటూరి
3. దేవిక
4. ఏడిది నాగేశ్వర రావు
5. ప్రదీప్‌శక్తి
6. త్రిశూలం
7. తండ్రీకొడుకులు
8. అనూ ఇమ్మాన్యుయేల్
9. భక్తతుకారం
10. స్వరభాస్కర్

సరైన సమాధానాలు రాసిన వారు

పీటీ దేవిక, భీమవరం
కె సంయుక్తారావ్, కందుకూరు
విఆర్ సుబ్రహ్మణ్యం, మామిడికుదురు
ఎం రాజేంద్రప్రసాద్, సికింద్రాబాద్
పి శ్రీనివాస్, అన్నవరం
ఎన్‌సిహెచ్ రాజు, దుగ్గిరాల
ఎల్ పల్లవీసురేంద్ర, కరప
వెంకటేశ్వర రావు ఎన్, మలికిపురం
పల్లా సుధీర్, గన్నవరం
ఆర్ శేషగిరి, తుని
బి నాగేశ్వరరావు, సామర్లకోట
ఎ వలీ, సూర్యాపేట
ఎం మోహన్, సికింద్రబాద్
తేజ్ కార్తీక్, విజయవాడ
ఎంవిఆర్ మల్లి, గుడివాడ
ఉప్పు శ్రీను, సామర్లకోట
పి రాజేశ్వర్, డి గన్నవరం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్