ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-155

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించింది?
2. మొదటి గురు? రెండో భారతీయుడు?
3. కురుక్షేత్రం (1977) చిత్రానికి నిర్మాత ఎవరు?
4. గాయకుడి పాత్రలో ఏయం రాజా/ గాయకుడి పాత్రలోనే ఎస్పీ బాలు. రెండు సినిమాలు.. ఒకటే పేరు?
5. ఉత్తమ కెమెరామెన్‌గా తొలిసారి జాతీయ అవార్డు / చిత్రం ముత్యాలముగ్గు -ఎవరు?
6. చట్టానికి కళ్లులేవు తమ్ముడూ.. అన్న పాట ఎవరు రాశారు?
7. నేను -శైలజ చిత్రానికి సినిమాటోగ్రఫీ సమకూర్చింది ఎవరు?
8. మలుపు/ కృష్ణాష్టమి- హీరోయిన్ ఎవరు?
9. నిర్మలా కానె్వంట్ / నినే్న ప్రేమిస్తా- అతిథి నటుడు? ఢమరుకం హీరో కూడా..
10. పక్క ఫొటోలోని అందగత్తె ఎవరో కనిపెట్టండి?

సమాధానాలు- 153

1) జై లవకుశ
2) జయసుధ
3) వై.విజయ
4) సురావఝుల
5) అన్షు
6) ఎన్టీఆర్
7) శోభన్‌బాబు
8) సి నారాయణ రెడ్డి
9) చత్రపతి
10) నివేతా పేతురాజ్

సరైన సమాధానాలు రాసిన వారు

ఎపివి కిషోర్‌చంద్ర, హైదరాబాద్
కెవియస్‌యన్ మూర్తి, హైదరాబాద్
ఆర్ నాగేశ్వరరావు, శ్రీకాకుళం
పివి శివప్రసాదరావు, అద్దంకి
యన్ శివస్వామి, బొబ్బిలి
యన్ శ్రుతికీర్తి, బొబ్బిలి
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
పి కల్యాణ్, శ్రీపురం
ఎస్‌వివి మాధురి, కావలి
అల్ల రామచంద్ర, కాకినాడ
హెచ్ సుబ్రహ్మణ్యం, గుంటూరు
జెవి రాజేంద్ర, కడప
బి గంగారామ్, రావులపాలెం
జి లక్ష్మీకుమార్, కరీంనగర్
ఎస్‌వివి రాజు, దివిటి

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్