ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 166

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. వల్లభ/ ప్రియవల్లభా.. జానకి పాటకు నర్తించిన హీరోయిన్?
3. నర్తనశాల చిత్రంలో స్వర్గంలో ఊర్వసి పాత్రతో మెప్పించిన నటి?
4. హీరో శ్రీకాంత్, ఏయన్నార్ కలిసి నటించిన సినిమా?
5. నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే -పాట ఏ సినిమాలోది?
6. ఐశ్వర్యరాయ్- శంకర్ కాంబోలో వచ్చిన తెలుగు అనువాద చిత్రం?
7. మలయాళంలో శారదకు ఊర్వశి అవార్డు తెచ్చిన సినిమా తెలుగు అనువాదం?
8. చిరంజీవి, నమ్రతా శిరోడ్కర్ జోడీగా నటించిన చిత్రం?
9. కృష్ణవంశీ డైరెక్షన్‌లో సౌందర్య నటించిన సినిమా?
10. పక్క చిత్రంలోని నటి ఎవరు?
*
సమాధానాలు- 164
*
1. ఎమ్మెల్యే 2. కొసరాజు
3. అన్నపూర్ణ 4. పుల్లయ్య 5. పుట్టిల్లు
6. ఎస్ జానకి 7. బీఏ సుబ్బారావు
8. శ్రీదేవి 9. పిఎస్ వినోద్
10. సీరత్ కఫూర్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
బీరం కాళిదాసు, హైదరాబాద్
రవీంద్రకుమార్, జిగిత్యాల
పల్లవ హరి, డి గన్నవరం
పి సుధీర్‌వర్మ, తుని
ఎస్వీయన్ రాణి, మైలవరం
జి హరికృష్ణ, గొంది
ఎల్ అహమద్, సుల్తానాబాద్
యన్ శివస్వామి, బొబ్బిలి
యస్ రాజు, కర్నూలు
కెవియస్‌యన్ మూర్తి, హైదరాబాద్
వాసవి శుభశ్రీ, విజయవాడ
ఆర్వీసీహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పి అనూష్, హైదరాబాద్
ఎన్‌ఎన్‌ఎన్ రావ్, నెల్లూరు
హరిప్రకాష్, అనంతపురం
జిపి రాజేంద్ర, గుంతకల్లు
ఎస్వీకె చౌదరి, విజయవాడ
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03