ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 168

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్ ఏ చిత్రంలోదో చెప్పండి?
2. చలం హీరోగా కె విశ్వనాథ్ చిత్రం?
3. అందరూ దొంగలే.. అందరూ మంచివారే చిత్రాల హీరో?
4. సోగ్గాడే చిన్ని నాయినా దర్శకుడెవరు?
5. చెక్కిలిమీద కెంపులు మెరిసీ చిలకమ్మా చక్కదనాల.. పాట ఏ చిత్రంలోనిది?
6. చక్రవాకం చిత్రంలో రాజసులోచన భర్త పాత్రధారి?
7. నాగార్జున, కార్తి -మల్టీస్టారర్ సినిమా?
8. నాగశౌర్య, మాళవికానాయర్ జోడీగా నటించిన చిత్రం?
9. పవన్‌కళ్యాణ్‌తో కాజల్ రొమాన్స్ ఏ సినిమాలో?
10. పక్క చిత్రంలో హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 166
*
1. సుబ్రహ్మణ్యపురం 2. జమున
3. పద్మినీ ప్రియదర్శినీ 4. పండుగ 5. మర్మయోగి 6. జీన్స్
7. మనుషులు మారాలి 8. అంజి
9. అంతఃపురం 10. పూజాహెగ్దె
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
పీటీ కమలాకర్, భీమవరం
లతీఫొద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
వి రామలింగాచారి, యాదగిరిగుట్ట
పి అనూష, హైదరాబాద్
యన్ శివస్వామి, బొబ్బిలి
ఎస్ అశోక్, కర్నూలు
పల్లా సుధీర్, గన్నవరం
ఆర్ శేషగిరి, కొమరగిరిపట్నం
బి నాగేశ్వరరావు, ఆదోని
ఎ వలీ, పరకాల
సిహెచ్ మోహన్, సికింద్రాబాద్
తేజ్ కార్తీక్, విజయవాడ
ఎంవిఆర్ శర్మ, సోంపేట
ఉప్పు శ్రీను, సామర్లకోట
పి రాజేశ్వర్, డి గన్నవరం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్