ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 174

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. తండ్రి చిరంజీవి, కొడుకు రామ్‌చరణ్‌తో చేసిన హీరోయిన్?
3. జయసుధ- సుమన్ జోడీగా నటించిన చిత్రం?
4. మహాపురుషుడు దర్శకుడు?
5. గౌతమిపుత్ర శాతకర్ణిగా నటించింది ఎవరు?
6. ‘అబ్బబ్బో.. అదిరిపోతున్నాను, అమ్మమ్మో నిన్ను వీడిపోలేను’- పాటకు డ్యాన్స్ చేసిన నటుడు?
7. సంచలన చిత్రం ఘాజీ దర్శకుడు?
8. ‘కందోళి’ పాత్రలో రాజశ్రీ ఏ చిత్రంలో నటించింది?
9. దర్శకుడు శివ నిర్వాణ తొలి చిత్రం?
10. పక్క చిత్రంలోని హీరోయిన్?
*
సమాధానాలు- 172
*
1. పడిపడి లేచె మనసు
2. రాజేంద్రప్రసాద్ 3. అడవి రాముడు 4. శృతిసోథి 5. జయచిత్ర
6. బంగారు బొమ్మలు
7. గోపాల గోపాల 8. శ్రీమంతుడు
9. అభిమన్యుడు 10. నందితా శే్వత
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఆర్ నాగుబాబు, శ్రీకాకుళం
జీవీఎం మోహన్, ముచ్చుమిల్లి
ఎన్ శివస్వామి, బొబ్బిలి
కె జగదీశ్, హైదరాబాద్
పి రామకృష్ణ, సికింద్రాబాద్
ఎల్ రాజేశ్వరి, మామిడికుదురు
డి కరుణాకర్, గుంతకల్లు
హెచ్‌వి సునీత, ఐ పోలవరం
బి గంగాభవానీ, నరసాపురం
ఎం జయరాణి, రాజమండ్రి
బొమ్మిడి రఘునాథ్, సామర్లకోట
ఐ సుబ్రహ్మణ్యం, పాలకొల్లు
ఎల్‌వి పార్థు, సికింద్రాబాద్
ఎన్ వెంకటేశ్వర రావు, మచిలీపట్నం
బల్లె నాగరాజుగౌడ్, కొత్తపేట
ఆర్ శారద, కొమరగిరిపట్నం
జె భవానీ, పాలకొల్లు
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03