ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు

**
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) ఓ నాయిక నయనతార / మరో నాయిక షీలా- ఎన్టీఆర్ చిత్రం పేరు?
3) వెనె్నల మాటాడునా కురిపించును చల్లదనాలు/ కొండవాగు గలగలలో కోటి రాగమాలికలు- ఈ చరణాల పల్లవి ఏది?
4) ఎన్టీఆర్ హీరో/ రాధాసలూజా హీరోయిన్- సినిమా పేరు?
5) వరుడు/ సొగసు చూడతరమా- దర్శకుడు?
6) కలియుగ../ మనవూరి.. -డాష్‌లను ఒకే పదంతో పూరించండి?
7) తండ్రి నరేష్ / కొడుకు శర్వానంద్- చిత్రం పేరు?
8) హరిప్రియ తొలి చిత్రం / భూమిక నిర్మాతగా సినిమా -పేరు?
9) నిన్నమొన్న రేకు వచ్చిన లేత మొగ్గ/ ఓరోరి పిల్లాగాడా వగలమారి పిల్లాగాడా- ఈ పాటలున్న చిత్రం?
10) ఈ నటిని గుర్తించండి?
**
సమాధానాలు- 16
**
1) మల్లీశ్వరి 2) శ్రీహరి 3) పోసాని కృష్ణమురళి 4) రాజ్‌కుమార్
5) కనుమా... కొనుమా రాజా!
6) షావుకారు జానకి 7) హిందోళం
8) వందేమాతరం (1939) 9) ఎన్టీఆర్, ఎల్.విజయలక్ష్మీ 10) రాంమోహన్.
**
సరైన సమాధానాలు రాసిన వారు
**
కె మురళీకృష్ణ, చీరాల
పి రామకృష్ణ, ఆదోని
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
అరవింద, కర్నూలు
పి రాజకిరణ్, తుని
ఎస్‌విఎన్ గుప్త, ర్యాలి
జి అభినవ్, రాజమండ్రి
అడికె మహేష్‌బాబు, ఎమ్మిగనూరు
డి సునీతాప్రకాష్, బెంగళూరు
ఎం పల్లవీరాజు, గుంటూరు
ఆర్‌వి సుందరం, పెనుగొండ
ఉమాకుమారి, అల్లవరం
పివిఎస్ కిరణ్, సికింద్రాబాద్
సిఎస్ రాజు, విజయవాడ
ఎల్‌వికె మూర్తి, కాకినాడ
**

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03