ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) ఓ నాయిక జమున/ మరో నాయిక కెఆర్ విజయ----- సినిమా?
3) బ్రహ్మాస్త్రం/ సమాజంలో స్ర్తి----- నాయిక?
4) పాతబస్తీ/ అల్లరి పోలీస్------ దర్శకుడు?
5) ఘంటసాల తొలిసారిగా ప్లేబాక్ పాడింది ఏ హీరోకు?
6) కూతురు/ ఆమె---- హీరో హీరోయన్లు ఎవరు?
7) దళపతి/ స్వాతి కిరణం----- ప్రధాన పాత్రధారి?
8) తండ్రి కోట/ కూతురు జెనీలియా----- సినిమా?
9) నోము/ బామ్మమాట బంగారుబాట---- నిర్మాణ సంస్థ?
10) పక్క ఫొటోలోని
నటిని గుర్తించండి.
**
సమాధానాలు- 18
**

1) శుభప్రదం 2) అదుర్సు
3) మాటలకందని భావాలు మంచి మనసులు 4) టైగర్ 5) గుణశేఖర్
6) పాండవులు 7) అందరి బంధువయా 8) తకిట తకిట 9) బడి పంతులు
10) శ్రీవిద్య.

**
సరైన సమాధానాలు రాసిన వారు
**
కోట దేవి, కొత్తవలస
బి చెంచురామయ్య, హైదరాబాద్
జి.జె.చంద్రగుప్త, కర్నూలు
డి.సునీతా ప్రకాశ్, బెంగళూరు
పి.రామకృష్ణ, ఆదోని
అడికె మహేష్‌బాబు, ఎమ్మిగనూరు
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పాలకుర్తి విజయలక్ష్మి, రాజమండ్రి
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
సబ్బిళ్ల భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
ఆనం రాజు, కొమరగిరిపట్నం
మల్లి భాస్కరం, తుని
ఆర్‌విజి భరణి, పాలకొల్లు
ఎస్‌ఎన్ మల్లిక, వరంగల్

**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03