ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2) మాయాబజార్/ స్వర్గసీమ -కెమెరామెన్
3) చెవిలో పువ్వు/ ఆర్తనాదం -నాయిక
4) రంగుల కల/ హరివిల్లు -దర్శకుడు
5) హీరో సుమన్‌శెట్టి/ దర్శకుడు నామాల రవీంద్రసూరి -చిత్రం?
6) ఎస్ వరలక్ష్మి, ఏఎన్నార్/ వాణిశ్రీ, కృష్ణంరాజు -ఈ రెండు జంటలు విడివిడిగా నటించిన
ఒకే పేరుగల చిత్రం?
7) ఆడుమగాడ్రా బుజ్జి/ ప్రేమకథాచిత్రమ్ -హీరో?
8) అన్న అక్కినేని/ తమ్ముడు చలం -‘స’తో మొదలయ్యే చిత్రం పేరు?
9) నర్తనశాల/ వీరకంకణం -సంగీత దర్శకుడు?
10) పక్క చిత్రంలోని
నటిని గుర్తించండి?

*
సమాధానాలు- 19
*
1) కార్తికేయ
2) ఇది తీయ్యని వనె్నల రేయి
3) వై.విజయ 4) ఎ.సంజీవి
5) మన్మథుడు 6) ఎన్టీఆర్, శ్రీదేవి
7) అర్జున్ 8) శోభన్‌బాబు
9) జయం మనదే 10) నివేదా థామస్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎ మహేష్‌బాబు, ఎమ్మిగనూరు
పి.రామకృష్ణ, ఆదోని
జి.జయచంద్రగుప్త, కర్నూలు
ఎంవి భాస్కరరెడ్డి, కుతుకులూరు
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
డి సునీతాప్రకాష్, బెంగళూరు
టి రఘురామ్, నరసరావుపేట
ఆర్‌కెవి రమణ్, నల్లగొండ
సుధాకర మూర్తి, పెనుగొండ
అల్లం నాయుడు, విజయవాడ
పివి కీర్తి, రాజమండ్రి
జెపి కల్యాణ్, అమలాపురం
ఎస్ వౌళీశ్వర్, తుని
కె రఘు, వరంగల్
హెచ్‌వి భాస్కర్, నంద్యాల
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు