ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. సునీల్ హీరోగా నటించిన అందాల రాముడు చిత్ర సంగీత దర్శకుడు?
3. మల్లెపువ్వు చిత్రంలోని చిన్నమాట.. ఒక చిన్నమాట అనే పాట పాడిన గాయని పేరు?
4. ఎన్‌టిఆర్ అడవిరాముడు విడుదలైన సంవత్సరం?
5. గీతాంజలి చిత్రంలోని జగడ జగడ అనే పాట పాడిన గాయకుడు?
6. చిరంజీవి స్వయంకృషి చిత్ర సంగీత దర్శకుడు?
7. విజయశాంతి ప్రతిఘటన విడుదలైన సంవత్సరం?
8.చిరంజీవి చంటబ్బాయ్ చిత్ర సంగీత దర్శకుడు?
9. సంఘర్షణ చిత్ర దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?
*
సమాధానాలు- 76:
=============
1. ఎటో వెళ్లిపోయంది మనసు
2. జయలలిత, 3. రాముడు-్భముడు
4. 1968, 5. రాజన్-నాగేంద్ర
6. బి.ఎన్.రెడ్డి, 7. 1964
8. కస్తూరి శివరావు
9. పెండ్యాల నాగేశ్వరరావు
10. కీర్తి సురేష్

సరైన సమాధానాలు రాసిన వారు:
=======================
1.జి. జయచంద్రగుప్త, కర్నూలు
2.డా. కె.శివభూషణం, కర్నూలు
3.మల్లిడి దుర్గాప్రసాద్‌రెడ్డి, సుబేదారి-వరంగల్
4. మల్లిడి దినేశ్‌రెడ్డి, నెల్లూరు
5. సబ్బెళ గోపాల్‌రెడ్డి, విశాఖపట్నం
6. బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
7. మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
8. చోడవరపు సాయ మాన్విత, బాగ్‌అంబర్‌పేట్
9. ఆర్.వి. జయరామారావు, కదిరి, అనంతపురం
10. బి.రాజేష్, అలేఖ్య, వనస్థలిపురం
11. కె. రమేష్, కాకినాడ
12. ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
13. బండరాజు, సికింద్రాబాద్
14. కె. బ్రహ్మానందం, కదిరి, అనంతపురం
15. వి.వి విశే్వశ్వరరావు, హన్మకొండ
16. సి.హెచ్.నారాయణరావు. భువనగిరి
17. సి.హెచ్ రామారావు, కదిరి, అనంతపురం
18. డి.రాజేష్‌కుమార్, జనగాం
19. ఆర్.వి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్
20. కె.విశాలాక్షి, విజయవాడ

--కందుల శ్రీనివాస్