ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్--79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. మహానుభావుడు ఈయనే..
3. దొంగలవేట చిత్రంలో కృష్ణకు జోడీగా నటించిన కథానాయక?
4. చిరంజీవి నటించిన వేట చిత్ర దర్శకుడు?
5. రక్తతిలకం చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా నటించిన హీరోయన్?
6. కృష్ణ నటించిన గూఢచారి 116 చిత్ర దర్శకుడు?
7. అన్నదమ్ముల సవాల్ చిత్ర కథానాయకలు?
8. కృష్ణంరాజు-చిరంజీవి నటించిన ప్రేమతరంగాలు చిత్రం విడుదలైన సంవత్సరం?
9. జీవనపోరాటం చిత్రంలోని మరచిపో నేస్తమా పాట పాడిన గాయకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి? *

సమాధానాలు- 77
=============
1. రాజా ది గ్రేట్,
2. సమంత, ప్రణీత
3. కె.వి మహదేవన్, 4. 1979
5. 1971, 6. చక్రి
7. ప్రేమించు, 8. ఎస్.వి.కృష్ణారెడ్డి
9. జయప్రద
10. నికిషాపటేల్

సరైన సమాధానాలు రాసిన వారు
=====================
తేనేటి రమ్యదీప్తి, సత్తెన్నపల్లి
ఆర్.జయరామ్, కదిరి, అనంతపురం
కె.సి.రాజేశ్వర్‌రావు, సూర్యాపేట
బి.రాజేశ్వరరావు, మచిలీపట్నం
ఆర్.వి జయచందర్, కాకినాడ
బి.రాజేశ్వరరావు, విజయవాడ
కె.విశాల్, అనంతపురం
బి.రాజేశ్వరరావు, రాధ, వనపర్తి
కె.రాజు, రమ్యశ్రీ, అనంతపురం
కె.అహల్య, వనస్థలిపురం
యన్. శ్రుతికీర్తి, బొబ్బిలి
బి.నిరీక్షణ్‌కుమార్, హైదరాబాద్
ఆర్.రాజారామ్, ఖమ్మం
జి.వి మురళీమోహన్, ముచ్చుమిల్లి
పొట్టి వెంకటశివ ప్రసాదరావు,
అద్దంకి, ప్రకాశం జిల్లా.
కె.వి.ఎస్.ఎన్ మూర్తి, విశాఖపట్నం
బి.తిలక్, మచిలీపట్నం
నిర్మల, వనస్థలిపురం

--కందుల శ్రీనివాస్