మీ వ్యూస్

ఫిలిం క్విజ్ 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు

**

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2) స్పీడున్నోడు/ అల్లుడుశీను -హీరో?
3) ఓ హీరో కార్తీ/ మరో హీరో నాగార్జున -చిత్రం పేరు?
4) పులి /అరకురోడ్డులో -నాయిక?
5) శ్రీశ్రీ రచన/ ఉత్తమ గీతంగా జాతీయ అవార్డు -పల్లవి?
6) చక్కని చెక్కిలి నీది వెచ్చని కౌగిలి నాది/ లే.. లే.. లెమ్మన్నది రా రారా రమ్మన్నది -నటి?
7) హీరో సత్యనారాయణ/ దర్శకుడు నాగేష్ -చిత్రం పేరు?
8) చల్లగ కాచే పాల వెనె్నల/ నింగి సాక్షి నేల సాక్షి -ఈ చరణాలకు పల్లవేది?
9) ఎన్టీఆర్ గిరీశం/ సావిత్రి, మధురవాణి -చిత్రం?
10) ఈ చిత్రంలో వారెవరో గుర్తించండి?
**
సమాధానాలు- 30
*
1. కన్యకుమారి 2. గాలివానలో
3. దేవదాసు మళ్లీ పుట్టాడు
4. మోహన్‌బాబు 5. ఒసే రాములమ్మ
6. శారద (రాధమ్మ పెళ్లి)
7. మేఘసందేశం 8.నీడ 9.స్వర్గం- నరకం 10. ఇదెక్కడి న్యాయం, జయసుధ- నరసింహరాజు
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పబ్బిశెట్టి లక్ష్మీ సురేఖ, చెన్నై
పి.వి.ఎస్.రావు, అద్దంకి
కె.శ్యామలాకృష్ణ, చీరాల
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
ఎంవి భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
టి.రఘురాం, నరసరావుపేట
వి.గరుత్మంతుడు, ఒంగోలు
కె.ఉషారాణి, దిల్‌సుక్‌నగర్
ఆర్‌ఎన్ రావు, మిర్యాలపాలెం
ఎం.సుందరరావు, చింతలపూడి
అనంత్‌కుమార్, మామిడికుదురు
పి గోవిందు, సికింద్రాబాద్
ఆర్‌వి కృష్ణ, కందుకూరు
పి జాహ్నవి, తుని
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు