ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. కృష్ణుడిగా బాలయ్య/ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. చిత్రం పేరు?
3. అనార్కలీలలో అంజలి నోట పాట తొలిపదం/ ముఠామేస్ర్తీలో రోజానోట పాట తొలిపదం?
4. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ/ పండంటి కాపురం- గాయకుడు?
5. యస్వీఆర్ వద్ద సదాజపుడు/ శ్రీరామకథలో నారదుడు. ఎవరు?
6. చున్ని/ పిన్ని.. గుర్తొచ్చే పాట?
7. అందాల రాక్షసి/ భలే భలే మగాడివోయ్ -గుర్తొచ్చే నాయిక?
8. ... నెంబర్ 150.. / ... కన్నయ్య. ఆదిలో ఉండాల్సిన పదం/
9. పక్కా జెంటిల్‌మ్యాన్‌ని/ ఎర్రాని కుర్రవాణ్ని గోపాలా.. -సంగీత దర్శకుడు?
10. పైకి చూస్తున్న హీరోయిన్ ఎవరు?
*
సమాధానాలు- 32
*
1) తడాఖా 2) బెల్లంకొండ శ్రీనివాస్
3) ఊపిరి 4) నికీషాపటేల్
5) తెలుగు వీరలేవరా
6) ఎల్ విజయలక్ష్మి 7) మొరటోడు
8) నీ కౌగిలిలో తలదాచి
9) కన్యాశుల్కం 10) అను మెహతా
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
టిఆర్ దీప్తి, సత్తెన్నపల్లి
ఎం దినేష్‌రెడ్డి, నెల్లూరు
కె మురళీకృష్ణ, చీరాల
ఎన్ లక్ష్మీరామం, సికింద్రాబాద్
బి జ్యోతిరాణి, రేణిగుంట
ఎండి ప్రసాద్ రెడ్డి, వరంగల్
పి రామకృష్ణ, ఆదోని
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పివిఎస్ రాజు, పాలకొల్లు
ఎల్‌కె చక్రవర్తి, విజయవాడ
బి కమల, పిఠాపురం
ఎస్ వేణుకుమార్, తుని
పి సుందరం, చెన్నై
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

జి రాజేశ్వరరావు