ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?

2. ‘దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా..’ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రంపేరు? ఈ పాట రచయిత ఎవరు?

3. ప్రతి ఘనట/దేశంలో దొంగలు పడ్డారు మాటల రచయిత-పేరు?

4. నాగయ్య నటించిన ‘బీదలపాట్లు’ చిత్రం విడుదలైన సంవత్సరం-?

5. శోభనాచల వారు 1944లో తీసిన ‘్భష్మ’ చిత్రంలో భీష్ముడు-?

6. ‘ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని...’ పాట రచయితపేరు-? సంగీత దర్శకుడెవరు-?

7. జెమిని వారి ‘బాల నాగమ్మ’ (1942)లో గోవిందరాజుల సుబ్బారావు ధరించిన పాత్ర పేరు-?

8. ‘హమ్ కాలే హైతో క్యా హువా దిల్ వాలేహై...’ గుమ్‌నామ్ చిత్రంలోని ఈ పాటను ఎవరిపై చిత్రీకరించారు-?

9. ‘ప్రేమికుల రోజు’ చిత్రంలో కథానాయిక సోనాలి బింద్రే. మరి కథానాయకుడెవరు?

10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 48

1. గబ్బర్‌సింగ్, 2. 1950

3. ఆదినారాయణరావు

4. విజయశాంతి-నళిని,

5. 1971
6. ఉప్పు శోభనాచలపతిరావు

7. 1945,

8. చక్రవర్తి

9. అంజలీదేవి,

10. భూమిక

సరైన సమాధానాలు రాసిన వారు

1. కోటదేవి, కొత్తవలస
2. పి.వి శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం
3. మల్లిడి విజయ భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
4. మల్లిడి దుర్గాప్రసాద్‌రెడ్డి, వరంగల్
5. లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
6. డి.వి మురళీమోహన్, ముచ్చుమిల్లి
7. సబ్బెళ్ళ గోపాల్‌రెడ్డి, అక్కయ్యపాలెం
8. సబ్బెళ్ళ జాగృతి, విశాఖపట్నం
9. బంగ్లాజ్యోతి రాణి, రేణిగుంట
10. మల్లిడి దినేష్‌రెడ్డి, నెల్లూరు
11. ఎన్.శివస్వామి, బొబ్బిలి
12. తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
13. జి.వి. మురళీమోహన్, ముచ్చుమిల్లి
14. డా.శివభూషణం, కర్నూలు
15. సబ్బెళ్ల గోపాలరెడ్డి, అక్యయ్యపాలెం
16. కె. శ్యామల కృష్ణ, చీరాల
17. పి.వి శివప్రసాదరావు, అద్దంటి
18. లక్ష్మీ సుజాత, అద్దంకి, ప్రకాశం జిల్లా.