ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. బి.ఎన్.రెడ్డి రూపొందించిన ‘సుమంగళి’ చిత్రం విడుదలైన సంవత్సరం-?
3. మాలపిల్ల/మళ్లీ మళ్లీ చిత్రాల కథానాయిక-?
4. ప్రముఖ దర్శక నిర్మాత హెచ్.ఎం.రెడ్డి రోహిత్ పిక్చర్స్ సంస్థ నుండి విడివడి మిత్రులతో కలిసి స్థాపించిన సంస్థ-?
5. వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం పేరు-?
6. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్గసీమ’ విడుదలైన సంవత్సరం-?
7. ఎన్.టి.రామారావు- సావిత్రిల కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవత’ విడుదలైన సంవత్సరం-?
8. 1982లో వచ్చిన ‘దేవత’లో శోభన్‌బాబు సరసన నటించిన ఇద్దరు కథానాయికలు-?
9. ‘స్వర్గసీమ’లో నాగయ్య పోషించిన పాత్ర పేరు-?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 53

1. అ ఆ, 2. జయసుధ,
3. పాపం పసివాడు,
4. 1965,
5. విజయలలిత,
6. 1962,
7. విజయనిర్మల,
8. 8.టి.వి. రాజు,
9. శ్రీకృష్ణపాండవీయం,
10. అన్షు

సరైన సమాధానాలు రాసిన వారు

1. బి. రాజేష్‌కుమార్, అద్దంకి
2. కె.వినయ్‌కుమార్, మచిలీపట్నం
3. ఆర్. అనసూయ, కదిరి, అనంతపురం
4. బి. సురేష్‌కుమార్, హన్మకొండ
5. కె.అహల్య, వనస్థలిపురం
6. బి. శరణ్య, కాజీపేట, వరంగల్
7. కె.జ్యోతి, అనసూయ, కాకినాడ
8. ఆర్. విజయశేఖర్, మచిలీపట్నం
9. బి.రాజేశ్వర్, కదిరి, అనంతపురం
10. కె.సులోచన, వనస్థలిపురం
11. కె.విశ్వం, బి.రాజు, నల్లగొండ
12. కె.రాజేష్, హరీష్‌కుమార్, కదిరి
13. ఎం.మస్తాన్ అలీ, బెల్లంపల్లి
14. కె.విశ్వం, సికింద్రాబాద్
15. ఆర్.కె.రాధ, వినయ్, హైదరాబాద్
16. కె.వి.రాజు, ఐశ్వర్య, గుంటూరు
17. డి.వి. చరణ్‌తేజ, అనంతపురం