ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్
ఏ చిత్రానికి సంబంధించినది?
2. జ్వలాదీప రహస్యం విడుదలైన సంవత్సరం? దర్శకుడి పేరు?
3.రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీవారు 1945లో విడుదల చేసిన ‘పాదుకా పట్ట్భాషేకం’
చిత్ర దర్శకుడు ఎవరు?
4. బి.విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన అగ్గివీరుడు చిత్రం విడుదలైన సంవత్సరం?
5. ‘అమ్మా కాఫీ’ అనే పాపులర్ అయిన జమున డైలాగ్ ఏ చిత్రంలోనిది?
6. నటి గీతాంజలి కెరీర్‌లో ఓ మైలురాయిగా చిత్రాభిమానుల ప్రశంసలందుకున్న ఇల్లాలు చిత్రం విడుదలైన సంవత్సరం?
7. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి బంగారు నంది పొందిన చిత్రం?
8. అక్కినేనిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిన సంవత్సరం?
9. అక్కినేని ఆంధ్రా విశ్వవిద్యాలయం
సెనేట్ సభ్యునిగా ఎన్నికైన ఏడాది?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి? *
*
సమాధానాలు- 62
*
1. బాహుబలి
2. కె.వి విజయేంద్రప్రసాద్
3. ఎన్.శంకర్, 4. మాధవి-గీత
5. కె.ఎస్.ఆర్ దాస్
6. ఎం.ఎస్‌విశ్వనాథన్
7. లక్ష్మీమీనన్, 8. జయప్రద,జమున
9. జయలలిత, 10. స్వాతి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
1. కె.వినయ్‌కుమార్, హైదరాబాద్
2. బి.శరణ్య, కదిరి, అనంతపురం
3. సి.హెచ్.నారాయణరావు, అమలాపురం
4. బి. విశే్వశ్వర్‌రావు, హన్మకొండ
5. విశాలాక్షి, సూర్యాపేట
6. కె.ఆర్. నాగేశ్వరరావు, వరంగల్
7. సి.సి జ్యోత్సారాణి, హన్మకొండ
8. కె. అమల, ఆనంద్‌కుమార్, కాజీపేట
9. పి. కిరణ్‌కుమార్, వరంగల్
10. పి. కల్పన, హన్మకొండ
11. పి. యమునశ్రీ, కాజీపేట, వరంగల్
12. వి.రాజారావు, మచిలీపట్నం
13. ఎం.డి. మునీర్ అహ్మద్, వనస్థలిపురం
14. కె. నిర్మల, విజయ్, హన్మకొండ
15. బి. పరమేశ్వర్, నవాబుపేట, జనగాం
16. కె. విజయ్‌ప్రసాద్, అనంతపురం
17. బి. భీమేశ్వర్‌రావు, అనంతపురం
18. ఆర్.వి. జయరాజ్, సిద్ధిపేట
19. డి. రవికుమార్, గుంతకల్లు
20. బి. విశాలాక్షి, వసంత, హైదరాబాద్
21. కె.జ్యోతి, కరీంనగర్
22. కె.ఆనంద్‌కుమార్, పరిగి
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్