ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్--82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. ఈ ముద్దుగుమ్మ దేశముదురుతో జోడీ కట్టింది?
3. నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్ర దర్శకుడు?
4. అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి చిత్రానికి సంగీత దర్శకుడు?
5. శోభన్‌బాబు హీరోగా నటించిన జీవనజ్యోతి విడుదలైన సంవత్సరం?
6. 1979లో వచ్చిన శోభన్‌బాబు గోరింటాకు చిత్ర దర్శకుడు?
7. శోభన్‌బాబు బంగారు పంజరం చిత్రానికి దర్శకుడు?
8. జేమ్స్‌బాండ్ 777 చిత్రం విడుదలైన సంవత్సరం?
9. అల్లూరి సీతారామరాజు చిత్ర సంగీత దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి? *

సమాధానాలు- 80
=============
1. బాహుబలి-2
2. ఎస్.పి.బాలు, 3. బొమ్మరిల్లు
4. ఎస్.జానకి, ఎస్.పి బాలు
5. 1981, 6. 1949
7. పెండ్యాల నాగేశ్వరరావు
8. బి.ఏ సుబ్బారావు
9. డి. యోగానంద్, 10. లయ

సరైన సమాధానాలు రాసిన వారు:
======================
గొలుగూరి వెంకటరెడ్డి, అనపర్తి
ద్వారం పూడి రమేష్‌రెడ్డి, అనపర్తి
మల్లిడి దినేష్‌రెడ్డి, నెల్లూరు
మల్లిడి దుర్గాప్రసాద్ రెడ్డి, వరంగల్
సబ్బెళ్ళ జాగృతి, వైజాగ్
సబ్బెళ్ళ గోపాల్‌రెడ్డి, విశాఖపట్నం
మల్లిడివిజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
ఆర్.వి. జయరామ్, జోగిపేట
కె.విజయ్‌కుమార్, గుంటూరు
ఆర్.వి. జయప్రకాశ్‌రెడ్డి, గుంటూరు
బి.వి.సరోజ, వనస్థలిపురం,హైద్రాబాద్
కె.విశాల్, హన్మకొంట
ఆర్.డి. విజయ్‌కుమార్, మచిలీపట్నం
కె.వినయ్‌కుమార్, విజయవాడ
కె.అమర్, వనస్థలిపురం, హైదరాబాద్
సి.హెచ్.నారాయణరావు, కాకినాడ
ఆర్.వి.జయరామ్, అనంతపురం
కె.విశాల్, సికింద్రాబాద్
బి.విజయ్‌కుమార్‌రెడ్డి, అనంతపురం

--కందుల శ్రీనివాస్