ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

72
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. మహేష్‌బాబు హీరోగా నటించిన అతడు చిత్రానికి సంగీత దర్శకుడు?
3. ఎన్‌టిఆర్ నటించిన బాద్‌షా చిత్రదర్శకుడు?
4. మంచి మనషులు చిత్రంలోని వినునా మాట అనే పాటను పాడిన గాయకుడు ఎవరు?
5. నన్ను వదిలి నీవు పోలేవు లే.. అనే పాట ఏ చిత్రంలోనిది?
6. నన్ను దోచుకుందువటే.. అనే పాటకు నటించిన తారలు?
7. ఎన్‌టిఆర్, జమున నటించిన తెలిసింది లే.. తెలిసిందిలే.. అనే పాట ఏ చిత్రంలోనిది?
8. వేణు హీరోగా నటించిన స్వయంవరం చిత్ర దర్శకుడు?
9. గిరిబాబు నిర్మించిన మెరుపుదాడి చిత్ర సంగీత దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?
*
సమాధానాలు- 70
*
1. ఎస్వీ కృష్ణారెడ్డి- అచ్చిరెడ్డి,
2. కృష్ణన్ కోవిల్ వెంకటాచలం
మహదేవన్. , 3. కె.వి. మహదేవన్
4. విజయా ప్రొడక్షన్స్, 5. రాధ
6. రాజ్ భరత్, 7. రాధిక, భానుప్రియ
8. అగ్నిపర్వతం, 9. 1994,
10. భూమిక
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
1. ఆర్.వి.జయరాజ్, ఖమ్మం
2. బి.విశాలాక్షి, వనస్థలిపురం
3. కె.సి.రాజు, వనిత, వరంగల్
4. బి. అహల్య, కదిరి, అనంతపురం
5. కె.రాజేశ్వరరావు, సికింద్రాబాద్
6. ఆర్.కె.రాజు, మచిలీటప్నం
7. బి.శరణ్య, యమున, రాజోలు
8. కె.విజయేందర్, హైదరాబాద్
9. బి.జయంత్, శేఖర్, సూర్యాపేట
10. బి. వరప్రసాద్, ఖమ్మం
11. కె. రమేష్, కాకినాడ
12. ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
13. బండరాజు, సికింద్రాబాద్
14. కె. బ్రహ్మానందం, కదిరి, అనంతపురం
15. వి.వి విశే్వశ్వరరావు, హన్మకొండ
16. బి.రాజు, కదిరి, అనంతపురం
17. సి.హెచ్ రామారావు, కదిరి, అనంతపురం
18. కె. అనసూయ, హైదరాబాద్
19. కె.విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
20. కె.విశాలాక్షి, విజయవాడ
21. కె.విశ్వం, విజయవాడ
22. సి.హెచ్. అహల్య, కాజీపేట, వరంగల్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్