ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్--86

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. ఏ సంవత్సరంలో హీరో కృష్ణకు
ఎన్‌టిఆర్ నేషనల్ అవార్డు లభించింది?
3. హీరో కృష్ణకు పద్మభూషణ్
లభించిన సంవత్సరం?
4. కెఎస్‌ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన మోసగాళ్లకు మోసగాడు చిత్ర నిర్మాత?
5. కృష్ణ హీరోగా నటించిన
పండంటి కాపురం చిత్రానికి దర్శకుడు?
6. ఎన్‌టిఆర్ దర్శకత్వంలో
ఎన్. త్రివిక్రమరావు నిర్మించిన
సీతారామ కళ్యాణం చిత్ర కథానాయకుడు?
7. 1954లో వచ్చిని తోడుదొంగలు చిత్రానికి దర్శకుడు?
8. ఎన్‌టిఆర్ హీరోగా నటించిన
కోడలు దిద్దిన కాపురం కథానాయకలు?
9. వాహినీ వారి మల్లీశ్వరి
విడుదలైన సంవత్సరం?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?
*
సమాధానాలు- 84:
==============
1. జనతా గ్యారేజ్,
2. 1979, 3. జీవనపోరాటం
4. విజయశాంతి-నళిని
5. 1975, 6. కె.రాఘవేంద్రరావు
7. కె.వి. మహదేవన్,
8. జయప్రద-రాధ
9. 1965, 10. నయనతార

సరైన సమాధానాలు రాసిన వారు:
======================
1. వినయ్‌కుమార్, హైదరాబాద్
2. సి.హెచ్. నారాయణ, వనస్థలిపురం
3. బి. శరణ్య, కాచిగూడ
4. ఆర్.కె.విజయలత, కాకినాడ
5. బి. జ్యోతి, కరీంనగర్
6. కె.విశాలాక్షి, కొత్తగూడెం
7. బి. కిరణ్‌కుమార్, సికింద్రాబాద్
8. ఎన్. శివస్వామి, బొబ్బిలి
9. చోడవరపు సాయ మాన్విత,
బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్
10. చోడవరపు గాయ్రతి,
బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్
11. సబ్బెళ్ల గోపాలరెడ్డి, విశాఖపట్నం
12. సబ్బెళ్ల అన్నపూర్ణేశ్వరి, విశాఖపట్నం
13. మల్లిడి దినేష్‌రెడ్డి, నెల్లూరు
14. కాటామురళీ మోహన్, పిచ్చిమిల్లి
15. మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి
కుతుకులూరు
16. గొలుగూరి వెంకటరెడ్డి, అనపర్తి
17. మల్లిడి దుర్గా ప్రసాద్‌రెడ్డి, వరంగల్
18.డా. శివభూషణం, కర్నూలు
19. కిషోర్ చంద్ర, హైదరాబాద్
*

--కందుల శ్రీనివాస్