ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. వీళ్లిద్దరూ అసాధ్యులే..?
3. చిరంజీవి జేబుదొంగ దర్శకుడు?
4. వేణు హీరోగా నటించిన స్వయంవరం చిత్ర సంగీత దర్శకుడు?
5. పదహారేళ్ల వయసులోని సిరిమల్లెపువ్వా..అనే పాట పాడిన గాయని?
6. చిరంజీవి దొంగమొగుడు చిత్రం విడుదలైన సంవత్సరం?
7. రంగూన్‌రౌడీ చిత్రంలోని ఓ జాబిలి అనే పాట పాడిన గాయని?
8. ఎన్‌టిఆర్ అన్నదమ్ముల అనుబంధం చిత్ర దర్శకుడు?
9. అక్కినేని దేవదాసులోని అంతా భ్రాంతియేనా.. అనే పాట పాడిన గాయని?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?
*
సమాధానాలు- 79
*
1. బెంగాల్ టైగర్, 2. శర్వానంద్
3. జయప్రద, 4. కోదండరామిరెడ్డి
5. అమల, 6. ఎం. మల్లికార్జునరావు
7. జయచిత్ర-చంద్రకళ
8. 1980, 9. కె.జె.ఏసుదాసు
10. జెనీలియా
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
1. లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
2.ఎ.పి.వి. జగదీష్,కొత్తపేట, హైదరాబాద్
3. కె.వి.ఎస్.ఎన్ మూర్తి, విశాఖపట్నం
4. బండారు వరలక్ష్మి, విశాఖపట్టణం
5. బి.ఎస్. కె. చక్రవర్తి, తిరుపతి
6. కె.వి.రాజారాం, మామిడికుదురు
7. అలేఖ్య, వనస్థలిపురం, హైదరాబాద్
8. బి.వి.రాజశేఖర్‌గౌడ్, సికింద్రాబాద్
9. కె.అనసూయ, బీబీనగర్
10. ఆర్.వి హేమలత, అనంతపురం
11. వి.రాజేశ్వరరావు, మచిలీపట్నం
12. కె.వి.ఎస్ శర్మ, భువనగిరి
13. ఆర్.సుశీల, కాకినాడ
14. గుహన్, రాధిక, వరంగల్
15. ఆర్.శరత్‌బాబు, మచిలీపట్నం
16. కె.నిరంజన్‌రెడ్డి, గుంటూరు
17. ఆర్.వి.జయరామ్, వనస్థలిపురం
18. బి.వి.శరణ్య, కాకినాడ
19. బి.రాజేష్, మహబూబ్‌నగర్
20. అలేఖ్య, రామచంద్రాపురం
21. మణికేశ్వరం, వనస్థలిపురం
22. ఎం.డి అన్వర్, అనంతపురం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్