ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అనార్కలి చిత్రం విడుదలైన సంవత్సరం?
3. దసరాబుల్లోడుతో జోడీ కట్టిన భామలు
4. రాజు-పేద చిత్రం విడుదలైన సంవత్సరం?
5. ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి నటించిన సీతారామకళ్యాణం చిత్ర దర్శకుడు?
6. 1955లో వచ్చిన అర్ధాంగి చిత్రానికి దర్శకుడు?
7. 1965లో విడుదలైన పాండవ వనవాసం చిత్రానికి దర్శకుడు?
8. చిరంజీవి పునాదిరాళ్లు విడుదలైన సంవత్సరం?
9. ఖైదీలో చిరంజీవి పేరు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 81

1. రుద్రమదేవి,
2. కృష్ణ-రజనీకాంత్
3. ఎ. కోదండరామిరెడ్డి
4. వందేమాతరం శ్రీనివాస్
5. ఎస్.జానకి,
6. 1987
7. పి.సుశీల,
8. ఎస్.డి లాల్
9. జమునారాణి
10. అనుపమా పరమేశ్వరన్

సరైన సమాధానాలు రాసిన వారు

డి.రాజేశ్వరరావు, అనంతపురం
సి.హెచ్.మధుసూదనరావు,వైజాగ్
ఆర్.హేమలత, సికింద్రాబాద్
కె.వినయ్‌కుమార్, సూర్యాపేట
ఆర్.దమయంతి, కాచిగూడ
కె.వనజ, వనస్థలిపురం
కె.జ్యోతి, హన్మకొండ
కె.అలేఖ్య, కదిరి, అనంతపురం
ఆర్.విశ్వం, గుంటూరు
కె.విశ్వం, కదిరి, అనంతపురం
ఆర్.జయరామ్, వనస్థలిపురం
కె.రాజా, కాజీపేట
ఆర్.విజయ, గుంటూరు
బి.రాజ్యలక్ష్మి, నల్లగొండ
ఆర్.హేమాద్రి, యాదాద్రి
కె.వినయ్, యాదాద్రి
ఆర్.విజయచందర్, భువనగిరి
వాణిశ్రీ, మహబూబ్‌నగర్
కె.లలిత, హైదరాబాద్
ఆర్.బి.సురేష్, నెల్లూరు
కె.విశాలాక్షి, కదిరి, అనంతపురం
బి.రాజేశ్వర్‌రావు, కాకినాడ

కందుల శ్రీనివాస్