ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్--88

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. వంశానికొక్కడులో బాలయ్యకు జోడీ ఈ ఇద్దరు భామలు?
3. 1985లో ఉత్తమనటుడుగా ఫిలింఫేర్ అవార్డు పొందిన విజేత ఇతడే?
4. 1996లో అక్కడ అమ్మాయ ఇక్కడ అబ్బాయ ద్వారా తెరకు పరిచయమైన కథానాయకుడు?
5. బైబైయ్యే బంగారు రమణమ్మ పాట ఏ చిత్రంలోనిది?
6. 1999లో ఉత్తమ నటుడుగా నంది పురస్కారం పొందిన రాజకుమారుడు?
7. 1987లో వచ్చిన శంఖారావంలో రాజా పాత్రను పోషించిన బాలనటుడు?
8. సూర్యమూర్తి, సత్యమూర్తిగా హీరో నాగార్జున ద్విపాత్రిభినయం చేసిన చిత్రం?
9. దరువులో బుల్లెట్‌రాజా, రవీంద్ర ఇతడే?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?
సమాధానాలు- 86
1. మహానటి,
2. 2003
3. 2009,
4. జి. ఆదిశేషగిరిరావు
5. లక్ష్మీ దీపక్,
6. ఎన్‌టిఆర్
7. డి.యోగానంద్,
8. సావిత్రి-వాణిశ్రీ,
9. 1951,
10. కాజల్ అగర్వాల్

సరైన సమాధానాలు రాసిన వారు

జి.వి మురళీమోహన్, మచ్చుమిల్లి
వెంకటశివప్రసాదరావు, అద్దంకి
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
బిట్రగుంట చెంచురామయ్య, హైదరాబాద్
వాసవీ శుభశ్రీ ప్రియాంక, విజయవాడ
సి.హెచ్. సత్యనారాయణ, హైదరాబాద్
కె. అలేఖ్య, విజయవాడ
బి. నాగేశ్వరరావు, కదిరి, అనంతపురం
కె.విశాలాక్షి, అమలాపురం
పి.్భనురేఖ, హైదరాబాద్
కె.ఆనంద్‌కుమార్, విజయవాడ
సి.హెచ్.నారాయణరావు, అనకాపల్లి
డి.రాజేష్‌కుమార్, నిడదవోలు
ఎం.డి ఖయ్యూమ్, సఫిల్‌గూడ
అఖ్తర్ హుస్సేన్, హైదరాబాద్
కె.కిరణ్‌కుమార్, హైదరాబాద్
బి.విశ్వం, కదిరి, అనంతపురం
కె.విశాల్, కరీంనగర్
ఆర్.జయంత్, కాజీపేట, వరంగల్
బి.వి.వాసు, హిమాయత్‌నగర్
కె.విశ్వం, ఆనంద్‌కుమార్, మచిలీపట్నం
కె.అరుణకుమారి, మందమర్రి

కందుల శ్రీనివాస్