ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్-90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. జగదేకవీరుడు-అతిలోకసుందరి చిత్రానికి సంగీత దర్శకుడు?
3. చిరంజీవి నటించిన ఇంద్ర చిత్ర దర్శకుడు?
4. పెదరాయుడు చిత్రంలో మోహన్‌బాబుకు జోడీగా నటించిన ఇద్దరు నటీమణులు?
5. మేజర్ చంద్రకాంత్ విడుదలైన సంవత్సరం?
6. అల్లరి మొగుడుతో జోడీ కట్టిన భామలు?
7. 1987లో తమిళం నుండి తెలుగులోకి అనువదించిన డబ్బింగ్ చిత్రం నాయకుడుకు దర్శకుడు?
8. కమల్‌హాసన్ క్షత్రియ పుత్రుడు విడుదలైన సంవత్సరం?
9. రజనీకాంత్ శివాజీ చిత్రానికి సంగీత దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి? *

సమాధానాలు- 88

1. బాడీగార్డ్,
2. రమ్యకృష్ణ, ఆమని
3. చిరంజీవి,
4. పవన్‌కళ్యాణ్
5. ఖుషి,
6. మహేష్‌బాబు
7. మహేష్‌బాబు,
8. ఎదురులేని మనిషి
9. రవితేజ,
10. లయ

సరైన సమాధానాలు రాసిన వారు

సంజీవిగారి శ్రీహరి, బెంగళూరు
కరణం శివానందరావు, కర్నూలు-1
బి.వి రాజారావు, వనస్థలిపురం
కె.వినయ్‌కుమార్, హన్మకొండ
కె.రాజేష్‌బాబు, కాజీపేట, వరంగల్
సి.హెచ్.నారాయణరావు, బీబీనగర్
కె.జ్యోతి, ఖైరతాబాద్, హైదరాబాద్
బి.రాజు, భువనగిరి
కె. రత్నకుమార్, మహబూబ్‌నగర్
సి.హెచ్.విజయ్‌కుమార్, హన్మకొండ
ఆర్.బి.కిరణ్‌కుమార్, పార్శిగుట్ట
సంజీవిగారి నాగశే్వత, బెంగళూరు
ఎమ్.సత్యనారాయణరావు, కనిగిరి
కె.అహల్య, కరీంనగర్
బి.రాజశేఖర్, సికింద్రాబాద్
కె.విజయ్‌కుమార్, జగిత్యాల
కె.రాజు, సుందర్, సంపత్, కరీంనగర్
వి.రాజేశ్వరరావు, వడిచర్ల, జనగాం
బి.రాజమోహనరావు, హన్మకొండ

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్