తెలంగాణ

ఫిల్మ్‌నగర్‌ ఘటనలో ఇద్దరు అరెస్టు, విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన ఘటనలో ఎఫ్‌ఎన్‌సీసీ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేసి, అనంతరం వారికి రూ. 5వేలు చొప్పున పూచీకత్తుతో స్టేషన్ బెయిల్‌ మంజూరు చేశారు. భవనం కూలిన ఘటనలో ఇద్దరు కార్మకులు మరణించగా, నలుగురు గాయపడిన విషయం తెలిసిందే.