జాతీయ వార్తలు

వస్త్ర పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రోని థానే జిల్లా భివాండీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ వస్త్ర పరిశ్రమలో నాలుగు అంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే 12 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. ఈ భవనంలో 80 మంది చిక్కుకున్నారని, ఇప్పటికే కొంతమందిని క్షేమంగా బయటకు తీసుకునివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మంటలను పూర్తిగా ఆర్పివేస్తేగాని ప్రాణ, ఆస్తినష్టంకు సంబంధించి వివరాలు కచ్చితంగా చెప్పలేమని అధికారులు తెలిపారు.