అంతర్జాతీయం

లాస్‌ఏంజిల్స్‌లో కార్చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజిల్స్‌: అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో రగిలిన కార్చిచ్చు కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సిల్వర్‌ సరస్సు సమీపం వరకు మంటలు వ్యాపించాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాలిఫోర్నియా మారుమూల ప్రాంతాలు, న్యూమెక్సికోలోని ప్రాంతాలకు కూడా ఈ కార్చిచ్చు వ్యాపించింది. మంటల కారణంగా కాలిఫోర్నియా సమీపంలోని ఓ చిన్న పట్టణం నుంచి 75 మందిని ఖాళీ చేయించారు. హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.