రాష్ట్రీయం

ఫార్మ పరిశ్రమలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌: పెద్దపల్లి ఫార్మా పరిశ్రమంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొందరు దుండగులు కంపెనీ భద్రతా గదికి నిప్పుపెట్టారు. దీంతో అక్కడ ఉన్న సీసీ కెమేరాలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు కాలిపోయాయి. ఈ ఘటకు పాల్పడిన వారిని గుర్తించలేదు.