జాతీయ వార్తలు

సిలిండర్ పేలి మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లుథియానా: పంజాబ్ లుథియానాలోని సామ్రాట్‌కాలనీలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. అశోక్‌యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్ పేలి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 24మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.