అంతర్జాతీయం
మకిన్‌తోష్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 June 2018
లండన్: ఫేమస్ గ్లాస్‌గో స్కూల్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మకిన్‌తోష్ బిల్డింగ్ ఆ మంటల్లో ధ్వంసమైంది. మంటల్ని ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నాయి. చార్లెస్ రెన్ని మకిన్‌తోష్ ఈ బిల్డింగ్‌ను డిజైన్ చేశారు. దీన్ని 1897 నుంచి 1909 మధ్యలో నిర్మించారు.