అంతర్జాతీయం

అమెరికాలో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్జియా:అమెరికాలో మరోసారి కాల్పుల సంఘటన కలకలం రేపింది. జార్జియా పట్టణంలో యాంప్లింగ్ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని దుండగుడు పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కాగా ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి మరో కిలోమీటరు దూరంలోకూడా ఇలాంటి కాల్పుల ఘటనలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రెండు సంఘటనల వెనుక ఒకరి హస్తమే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.