తెలంగాణ

పాతబస్తీలో కాల్పులు నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:పెళ్లి ఊరేగింపు సందర్భంగా వరుడు గాలిలోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిగినట్లు రూఢీ అయింది. పాతబస్తీలో ఆగస్టు 22న ఈ సంఘటన జరిగినట్లు తేలింది. పెళ్లివేడుకల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో గుర్రంపై కూర్చున్న వరుడు రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తేలింది. నిజానికి ఈ విషయం వారం రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది.అయితే అదంతా పుకారేనని పోలీసులు కొట్టిపారేశారు. కాగా తాజాగా ఆ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు వెలుగుచూడటంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్పులు జరిగినట్లు తేల్చారు. వరుడు ఎవరన్నది తేలాల్సిఉంది.