జాతీయ వార్తలు

అసోంను వణికిస్తున్న వరదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసోం: అసోంను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటి వరకు 47మంది చనిపోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు తెగిపోయి నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు 48.87 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వరద ముంపులో 3,705 గ్రామాలు చిక్కుకున్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 28 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.