అంతర్జాతీయం

చైనాలో వరదలు: 25 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్ : చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో వరదలు ముంచెత్తాయి. వరదల్లో 25 మంది మృతి చెందగా, 15 మంది జాడ తెలియడంలేదు. సుమారు 18 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.