జాతీయ వార్తలు
అస్సాంలో వరదలు: 7 జిల్లాల్లో అవస్థలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 July 2016
అస్సాం: బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు అస్సాంలో పొంగిపొరలుతున్నాయి. మోరిగావ్ జిల్లాలో వరద ప్రాంతాల్లోని ప్రజలను పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లఖింపూర్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఏడు పునరావాస శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలను తరలిస్తోంది. దాదాపు వంద గ్రామాలు నీట మునిగాయి. 7 జిల్లాల్లో దాదాపు 88వేల మంది ప్రజలు ఈ వరదల వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 6వేల హెక్టార్లలో పంట నష్టం సంభవించింది.